HomeNationalLok Sabha Election 2024 : 3వ దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ షురూ.. 12...

Lok Sabha Election 2024 : 3వ దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ షురూ.. 12 రాష్ట్రాలు.. 94 సెగ్మెంట్లు..

Date:

Related stories

బెంగాల్ కొత్త బాస్ ‘సువేందు’.. కౌన్సిలర్ నుండి ముఖ్యమంత్రి వరకు! – Suvendu Adhikari Biography

నందిగ్రామ్ వీరుడు.. మమతపై ‘జయం’ కొట్టిన ధీరుడుతండ్రి...

Suvendu Adhikari | బెంగాల్ సీఎంగా సువేందు అధికారి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. భారతీయ జనతా...

తెలుగు రాష్ట్రాలకు ఊరట: రానున్న మూడు రోజులు వర్షాలు.. భానుడి వేడి నుంచి ఉపశమనం!

Rain Alert | భ‌గ‌భ‌గ‌లాల‌డే ఎండ‌ల‌తో త‌ల్ల‌డిల్లిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు...
spot_imgspot_img
Spread the love

Lok Sabha Election 2024 : మే 7న 12 రాష్ట్రాల్లోని 94 నియోజక వర్గాల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల మూడో దశ నామినేషన్ ప్రక్రియ ఏప్రిల్ 12, 2024 శుక్రవారం ప్రారంభమైంది. మూడో ద‌శలో భాగంగా అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా & నగర్ హవేలీ, డామన్ – డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, నామినేష‌న్ దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 19, 2024. నామినేషన్ల పరిశీలన తేదీ ఏప్రిల్ 20. అభ్యర్థులు త‌మ నామినేష‌న్ల‌ ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 22గా నిర్ణ‌యించింది. 18వ లోక్‌సభను ఎన్నుకునేందుకు ఏడు దశల ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Lok Sabha Election 2024 : ఫేజ్ 3 షెడ్యూల్ ఇదే..

  • ప్రకటన & ప్రెస్ నోట్ జారీ: 16 మార్చి 2024
  • గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ: 12 ఏప్రిల్ 2024 (శుక్రవారం)
  • నామినేషన్లు వేయడానికి చివరి తేదీ: 19 ఏప్రిల్ 2024 (శుక్రవారం)
  • నామినేషన్ల పరిశీలన తేదీ: 20 ఏప్రిల్ 2024 (శనివారం)
  • నామినేష‌న్ ఉపసంహరణకు చివరి తేదీ: 22 ఏప్రిల్ 2024 (సోమవారం)
  • పోల్ తేదీ: 07 మే 2024 (మంగళవారం)
  • కౌంటింగ్ తేదీ: 04 జూన్ 2024 (మంగళవారం)

Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty
Kiran Podishettyhttps://vandebhaarath.com
కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here